(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

భీష్మపర్వ మహాభారతం


భీష్మపర్వ - అధ్యాయ 111

॥ శ్రీః ॥
6.111. అధ్యాయః 111
Mahabharata - Bhishma Parva - Chapter Topics
ద్వంద్వయుద్ధం ॥ 1 ॥
Mahabharata - Bhishma Parva - Chapter Text

సంజయ ఉవాచ। 6-111-0x(4226)(43888)
సాత్యకిం దంశితం యుద్ధే భీష్మాయాభ్యుద్యతం రణే।
ఆర్శ్యశృంగిర్మహేష్వాసో వారయామాస సంయుగే ॥ 6-111-1(43889)
మాధవస్తు సుసంక్రుద్ధో రాక్షసం నవభిః శరైః ।
ఆజఘాన రణే రాజన్ప్రహసన్నివ భారత ॥ 6-111-2(43890)
తథైవ రాక్షసో రాజన్మాధవం నవభిః శరైః ।
అర్దయామాస రాజేంద్ర సంక్రుద్ధః శినిపుంగవం ॥ 6-111-3(43891)
శైనేయః శరసంఘం తు ప్రేషయామాస సంయుగే ।
రాక్షసాయ సుసంక్రుద్ధో మాధవః పరవీరహా ॥ 6-111-4(43892)
తతో రక్షో మహాబాహుం సాత్యకిం సత్యవిక్రమం ।
వివ్యాధ విశిఖైస్తీక్ష్ణైః సింహనాద ననాద చ ॥ 6-111-5(43893)
మాధవస్తు భృశం విద్ధో రాక్షసేన రణే తదా।
ధైర్యమాలంబ్య తేజస్వీ జహాస చ ననాద చ ॥ 6-111-6(43894)
భగదత్తస్తతః క్రుద్ధో మాధవం నిశితైః శరైః ।
తాడయామాస సమరే తోత్రైరివ మహాగజం ॥ 6-111-7(43895)
విహాయ రాక్షసం యుద్ధే శైనేయో రథినాం వరః ।
ప్రాగ్జ్యోతిషాయ చిక్షేప శరాన్సంనతపర్వణః ॥ 6-111-8(43896)
తస్య ప్రాగ్జ్యోతిషో రాజా మాధవస్య మహద్ధనుః ।
చిచ్ఛేద శతధారేణ భల్లేన కృతహస్తవత్ ॥ 6-111-9(43897)
అథాన్యద్ధనురాదాయ వేగవత్పరవీరహా ।
భగదత్తం రణే క్రుద్ధం వివ్యాధ నిశితైః శరైః ॥ 6-111-10(43898)
సోఽతివిద్ధో మహేష్వాసః సృక్కిణీ పరిసంలిహన్ ।
శక్తిం కనకవైడూర్యభూషితామాయసీం దృఢాం ॥ 6-111-11(43899)
యమదండోపమాం ఘోరాం చిక్షేప పరమాహవే।
తామాపతంతీం సహసా తస్య బాహుబలేరితాం ॥ 6-111-12(43900)
సాత్యకిః సమరే రాజంద్విధా చిచ్ఛేద సాయకైః ।
తతః పపాత సహసా సహోల్కేవ హతప్రభా ॥ 6-111-13(43901)
శక్తిం వినిహతాం దృష్ట్వా పుత్రస్తవ విశాంపతే ।
మహతా రథవంశేన వారయామాస మాధవం ॥ 6-111-14(43902)
తథా పరివృతం దృష్ట్వా వార్ష్ణేయానాం మహారథం।
దుర్యోధనో భృశం క్రుద్ధో భ్రాతౄన్సర్వానువాచ హ ॥ 6-111-15(43903)
తథా కురుత కౌరవ్యా యథాః వః సాత్యకో యుధి ।
న జీవన్ప్రతినిర్యాతి మహతోఽస్మాద్రథవ్రజాత్ ॥ 6-111-16(43904)
తస్మిన్హతే హతం మన్యే పాండవానాం మహద్బలం ।
తథేతి చ వచస్తస్య పరిగృహ్య మహారథాః ॥ 6-111-17(43905)
శైనేయం యోధయామాసర్భీష్మాయాభ్యుద్యతం రణే।
`అభిమన్యుం తదాఽఽయాంతం భీష్మస్యాభ్యుద్యతం వధే।'
కాంభోజరాజో బలవాన్వారయామాస సంయుగే ॥ 6-111-18(43906)
ఆర్జునిం నృపతిర్విద్ధ్వా శరైః సన్నతపర్వభిః।
పునరేవ చతుఃషష్ట్యా రాజన్వివ్యాధ తం నృప ॥ 6-111-19(43907)
సుదక్షిణస్తు సమరే పునర్వివ్యాధ తం పంచభిః ।
సారథిం చాస్య నవభిరిచ్ఛన్భీష్మస్య జీవితం ॥ 6-111-20(43908)
తద్యుద్ధమాసీత్సుమహత్తయోస్తత్ర సమాగమే।
యదాభ్యధావద్గాంగేయం శిఖండీ శత్రుకర్శనః ॥ 6-111-21(43909)
విరాటద్రుపదౌ వృద్ధౌ వారయనతౌ మహాచమూం ।
భీష్మం చ యుధి సంరబ్ధావాద్రవంతౌ మహారథౌ ॥ 6-111-22(43910)
అశ్వత్థామా రణే క్రుద్ధః సమియాద్రథసత్తమః।
తతః ప్రవవృతే యుద్ధం తయోస్తస్య చ భారత ॥ 6-111-23(43911)
విరాటో దశభిర్భల్లైరాజఘాన పరంతప ।
యతమానం మహేష్వాసం ద్రౌణిమాహవశోభినం ॥ 6-111-24(43912)
ద్రుపదశ్చ త్రిభిర్బాణైర్వివ్యాధ నిశితైస్తదా।
గురుపుత్రం సమాసాద్య ప్రహరంతౌ మహాబలౌ ॥ 6-111-25(43913)
అశ్వత్థామా తతస్తౌ తు వివ్యాధ బహుభిః శరైః।
విరాటద్రుపదౌ వీరౌ భీష్మం ప్రతి సముద్యతౌ ॥ 6-111-26(43914)
తత్రాద్భుతమపశ్యామ వృద్ధయోశ్చరితం మహత్।
యద్ద్రౌణిసాయకాన్ఘోరాన్ప్రత్యవారయతాం యుధి ॥ 6-111-27(43915)
సహదేవం తథాఽఽయాంతం కృపః శారద్వతోఽభ్యయాత్।
యథా నాగో వనే నాగం మత్తో మత్తముపాద్రవత్ ॥ 6-111-28(43916)
కృపశ్చ సమరే శూరో మాద్రీపుత్రం మహారథం ।
ఆజఘాన శరైస్తూర్ణం సప్తత్యా రుక్మభూషణైః ॥ 6-111-29(43917)
తస్య మాద్రీసుతశ్చాపం ద్విధా చిచ్ఛేద సాయకైః ।
అథైనం ఛిన్నధన్వానం వివ్యాధ నవభిః శరైః ॥ 6-111-30(43918)
సోఽన్యత్కార్ముకమాదాయ సమరే భారసాధనం ।
మాద్రీపుత్రం సుసంహృష్టో దశభిర్నిశితైః శరైః ॥ 6-111-31(43919)
ఆజఘానోరసి క్రుద్ధ ఇచ్ఛన్భీష్మస్య జీవితం ।
తథైవ పాండవో రాజంఛారద్వతమమర్షణం ॥ 6-111-32(43920)
ఆజఘానోరసి క్రుద్ధో భీష్మస్య వధకాంక్షయా ।
తయోర్యుద్ధం సమభవద్ధోరరూపం భయావహం ॥ 6-111-33(43921)
నకులం తు రణే క్రుద్ధో వికర్ణః శత్రుతాపనః ।
వివ్యాధ సాయకైః షష్ట్యా రక్షన్భీష్మం మహాబలం ॥ 6-111-34(43922)
నకులోఽపి భృశం విద్ధస్తవ పుత్రేణ ధీమతా।
వికర్ణం సప్తసప్తత్యా నిర్బిభేద శిలీముఖైః ॥ 6-111-35(43923)
తత్ర తౌ నరశార్దూలౌ భీష్మహేతోః పరంతపౌ ।
అన్యోన్యం జఘ్నుతుర్వీరౌ గోష్ఠే గోవృషభావివ ॥ 6-111-36(43924)
ఘటోత్కచం రణే యాంతం నిఘ్నంతం తవ వాహినీం ।
దుర్ముఖః సమరే ప్రాయాద్భీష్యహేతోః పరాక్రమీ ॥ 6-111-37(43925)
హైడింబస్తు రణే రాజందుర్ముఖం శత్రుతాపనం ।
ఆజఘానోరసి క్రుద్ధః శరేణానతపర్వణా ॥ 6-111-38(43926)
భీమసేనసుతం చాపి దుర్ముఖః సుముఖైః శరైః।
షష్ట్యా వీరో నదన్హృష్టో వివ్యాధ రణమూర్ధని ॥ 6-111-39(43927)
ధృష్టద్యుంనం తథాఽఽయాంతం భీష్మస్య వధకాంక్షిణం ।
హార్దిక్యో వారయామాస రథశ్రేష్ఠం మహారథః ॥ 6-111-40(43928)
హార్దిక్యః పార్షతం చాపి విద్ధ్వా పంచభిరాయసైః ।
పునః పంచాశతా తూర్ణం తిష్ఠతిష్ఠేతి చాబ్రవీత్ ॥ 6-111-41(43929)
ఆజఘాన మహాబాహుః పార్షతం తం మహారథం ।
తం చైవ పార్షతో రాజన్హార్దిక్యం నవభిః శరైః ॥ 6-111-42(43930)
వివ్యాధ నిశితైస్తీక్ష్ణైః కంకపత్రైరజిహ్నగైః ।
తయోః సమభవద్యుద్ధం భీష్మహేతోర్మహాహవే ॥ 6-111-43(43931)
అన్యోన్యాతిశయే యుక్తం యథా వృత్రమహేంద్రయోః ।
భీమసేనం తథాఽఽయాంతం భీష్మం ప్రతి మహారథం ॥ 6-111-44(43932)
భూరిశ్రవాభ్యయాత్తూర్ణం తిష్ఠతిష్ఠేతి చాబ్రవీత్ ।
సౌమదత్తిరథో భీమమాజఘాన స్తనాంతరే ॥ 6-111-45(43933)
నారాచేన సుతీక్ష్ణేన రుక్మపుంఖేన సంయుగే।
ఉరఃస్థేన బభౌ తేన భీమసేనః ప్రతాపవాన్ ॥ 6-111-46(43934)
స్కందశక్త్యా యథా క్రౌంచః పురా నృపతిసత్తమ।
తౌ శరాన్సూర్యసంకాశాన్కర్మారపరిమార్జితాన్ ॥ 6-111-47(43935)
అన్యోన్యస్య రణే క్రుద్ధౌ చిక్షిపతే నరర్షభౌ ।
భీమో భీష్మవధాకాంక్షీ సౌమదత్తిం మహారథం ॥ 6-111-48(43936)
తథా భీష్మజయే గృధ్నుః సౌమదత్తిస్తూ పాండవం ।
కృతప్రతికృతే యత్తౌ యోధయామాసతూ రణే ॥ 6-111-49(43937)
యుధిష్ఠిరం తు కౌంతేయం మహత్యా సేనయా వృత్తం।
భీష్మాభిముఖమాయాంతం భారద్వాజో న్యవారయత్ ॥ 6-111-50(43938)
ద్రోణస్య రథనిర్ఘోషం పర్జన్యనినదోపమం ।
శ్రుత్వా ప్రభద్రకా రాజన్సమకంపంత మారిష ॥ 6-111-51(43939)
సా సేనా మహతీ రాజన్పాండుపుత్రస్య సంయుగే।
ద్రోణేన వారితా యత్తా న చచాల పదాత్పదం ॥ 6-111-52(43940)
చేకితాన రణే యత్తం భీష్మం ప్రతి జనేశ్వర ।
చిత్రసేనస్తవ సుతః క్రుద్ధరూపమవారయత్ ॥ 6-111-53(43941)
భీష్మహేతోః పరాక్రాంతశ్చిత్రసేనః పరాక్రమీ ।
చేకితానం పరం శక్త్యా యోధయామాస భారత ॥ 6-111-54(43942)
తథైవ చేకితానోఽపి చిత్రసేనమవారయత్ ।
తద్యుద్ధమాసీత్సుమహత్తయోస్తత్ర సమాగమే ॥ 6-111-55(43943)
అర్జునో వార్యమాణస్తు బహుశస్తత్ర భారత ।
విముఖీకృత్య పుత్రం తే సేనాం తవ మమర్ద హ ॥ 6-111-56(43944)
దుఃశాసనోఽపి పరయా శక్త్యా పార్థమవారయత్।
కథం భీష్మం న నో హన్యాదితి నిశ్చిత్య భారత ॥ 6-111-57(43945)
సా వధ్యమానా సమరే పుత్రస్య తవ వాహినీ ।
లోడ్యతే రథిభిః శ్రేష్ఠైస్తత్రతత్రైవ భారత ॥ ॥ 6-111-58(43946)

ఇతి శ్రీమన్మహాభారతే భీష్మపర్వణి భీష్మవధపర్వణి దశదివసయుద్ధే ఏకాదశాధికశతతమోఽధ్యాయః ॥

Mahabharata - Bhishma Parva - Chapter Footnotes

6-111-58 లోడ్యతే ఆకులీక్రియతే ॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.